అధికారంలోకి వచ్చిన తరువాత వారం రోజుల్లో CPS రద్దు చేస్తానని.. రెండున్నరేళ్ల తరువాత టెక్నీకాలిటీస్ తెలియక మాట ఇచ్చాం.. ఇప్పుడు అది సాధ్యం కాదంటారా? మరి మాట తప్పితే రాజీనామా చేసి వెళ్లిపోవాలని గతంలో మీరు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారా? @ysjagan గారు? pic.twitter.com/yJhZVI9Xit

— G V Reddy (@gvreddy0406) December 14, 2021