రాష్ట్రంలో ఉన్న ప్రతి Layout లో 5% భూమిని ప్రభుత్వానికి ఇవ్వమని అడగడం అనైతికం. పభ్రుత్వం పరిశమ్రలు తీసుకువచ్చి, ఆర్ధిక కార్యాకలాపాలు పెంచి తద్వారా వచ్చే ఆదాయాన్ని పేద పజ్రలకు ఇవ్వాలి కాని, ప్రతి వ్వాపారస్తుని మరియు ప్రజల ఆదాయాన్ని గండి కొట్టి తద్వారా వచ్చే ఆదాయాన్ని పంచటం కాదు. pic.twitter.com/gvhxTW45Rr

— G V Reddy (@gvreddy0406) December 7, 2021