@tarak9999 మా అన్న నందమూరి తారకరామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ##Anantapur district ##కొత్తపల్లి నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఎన్టీఆర్ అన్న కోరిక మేరకు లాక్ డౌన్ కారణంగా తాడిపత్రి పట్టణంలో ఉపాధి లేక ఆకలితో ఇబ్బందిపడుతున్న పేదలకు ఆహార పంపిణీ చేయడం జరిగింది. pic.twitter.com/GGz5pTPrDS

— Jayakanth chowdary Gutta (@GuttaJayakanth) May 20, 2020