ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమం లో భాగంగా తుమృకోట గ్రామంలో బాలింతలకు బాలామృతం హస్తాన్ని, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం వేడుకలు, రైతులకు రైతురథం లను, పంపిణీ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. #Janmabhoomi2019 pic.twitter.com/ewgj4qEdhT

— Guntur Collector (@CollectorGuntr) January 9, 2019