గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడు యువకుడు షేక్ జాఫర్ షరీఫ్‌కు పుట్టుకతోనే డిఫ్యూజ్ సెరిబ్రల్ ఆట్రోఫీ వ్యాధి ఉంది. తల్లిదండ్రులు బిడ్డను తీసుకువచ్చి పరిస్థితిని సీఎంకు వివరించడంతో అతడి వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ. 5 లక్షలు మంజూరు చేసి సీఎం ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు pic.twitter.com/FV2EBK6gfh

— Guntur Collector (@CollectorGuntr) July 31, 2018