50 రూపాయలు పెట్టినా ఇంత రుచికరమయిన భోజనం దొరకటం లేదు , కానీ చంద్రన్న, అన్న క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే ఇంత మంచి భోజనం పెట్టి మా కడుపు నింపుతున్నాడు అని సామాన్య ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ......... #AnnaCanteen pic.twitter.com/1XexPOc89I

— Guntur Collector (@CollectorGuntr) July 16, 2018