మంగళగిరి పట్టణంలో ది. 01.07.2018వ తేదిన మధ్యానం జరిగిన వివాహం లో ఎస్.సి పెండ్లి కుమార్తె కు ఇంచార్జ్ గంజి చిరంజీవి చంద్రన్న పెళ్లి కానుక పత్రాన్ని అందజేసారు. చంద్రన్న పెళ్లి కానుక రూ. 40,000/- మొత్తము పెండ్లి కుమార్తె బ్యాంకు ఖాతా లోకి జమ చేయటం జరుగుతుందని చిరంజీవి తలిపారు pic.twitter.com/UJnwQIWzGt

— Guntur Collector (@CollectorGuntr) July 2, 2018