"పశు సంచార వైద్యశాల వాహనాలు" గుంటూరు జిల్లాకు మూడు పశు సంచార వైద్యశాల వాహనాలు మంజూరైనట్లు పశుసంవర్ధక శాఖ డివిజనల్ సహాయ సంచాలకులు డాక్టర్ చెన్నయ్య తెలిపారు. పశు వైద్య సేవలు పూర్తిగా అందని గ్రామాలకు ఈ వాహనం ద్వారా వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. pic.twitter.com/6vVUgEP4JB

— Guntur Collector (@CollectorGuntr) June 25, 2018