నాగార్జునసాగర్ కుడి కాల్వకు గోదావరి జలాలు ఎత్తి పోసే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. తద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 9.6 లక్షల ఎకరాల ఆయకట్టుకే కాకుండా పలు పల్లేల త్రాగునీటి అవసరాలు తీరనున్నాయి @AndhraPradeshCM @ncbn @gunturgoap pic.twitter.com/fYVb6IWF5c

— Guntur Collector (@CollectorGuntr) June 20, 2018