గ్యాంగ్స్ ఆఫ్ పిల్లికందుల ఇస్టోరీ(కల్పిత గాధ)

పిల్లికందులలో బావ(పొడుగోడు), మరదలు కసిగా ప్రేమించుకుంటుంటే
వాళ్ళ పొడుగోడికి వరసకి అన్న అయ్యే నీచుడు పొట్టిదొడ్డి అమ్మాయిని బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడు.
దానికి పొట్టోడి తండ్రి, బాబాయ్ సపోర్ట్ చేశారు.
బావకి బాధ వేసింది.😡
(1/11) pic.twitter.com/3I8abe4OVF

— gudisetinani (@gudisetinani) January 29, 2023