మొదటి అడుగు పడింది.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కోసం...
గళ మెత్తి సాగనున్న యువగళం.. @naralokesh గారి 400 రోజుల పాదయాత్ర దిగ్విజయం అవ్వాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.#గోరంట్ల#YuvaGalamPadayatra pic.twitter.com/dMiX8B2nnW

— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) January 27, 2023