అయ్యా @ysjagan గారు 🙏
నిన్నటి మరియు నేటీ ఆర్టీసీ టికెట్ పెడుతున్నాను .. ఏకంగా 29 కిలోమీటర్లు కి ₹5/- పెంచి నా ఒక్కడి పైనా నేలకు ₹300/- అదనపు భారం వేసారు .. కిలోమీటర్ కి పది పైసలు చప్పున ఎంత పెంచాలి ? ఎంత పెంచారు ? అన్న వస్తే మంచిరోజులు వస్తాయి అంటే ఇదేనా ? #APSRTCFarehike pic.twitter.com/weVGJugjtv

— Ghanta Mohana Krishna (@ghantamohana) December 11, 2019