వ్యవసాయం దండగ

మళ్లీ నిన్న మండలిలో బొత్స అన్నాడు

మనం CBN ఆమాట ఎప్పుడన్నాడో నిరూపించమని ఎప్పటినుండో అడుగుతున్నాం అదొక ఆర్గ్యుమెంట్

కానీ CBN అప్పుడు అనలేదు అని ఆధారాలతో చూపే ఇంకో ఆర్గ్యుమెంట్ ఇది

ఇప్పటికైనా అన్ని వైపులనుండీ తిప్పికొట్టకపోతే ఇంకో ఇరవయ్యేళ్లు ఇంతే ప్రచారం చేస్తారు pic.twitter.com/2f5FH4CVCQ

— Gangadhar Thati (@GangadharThati) December 1, 2020