Drugs : కంటెయినర్‌లో వచ్చింది డ్రగ్సే
49 నమూనాల్ని పరీక్షిస్తే.. కొకైన్‌, మెథక్వలోన్‌ ఉన్నట్లు నిర్ధారణ
టెస్ట్‌-ఏలో 27 నమూనాల్లో మార్ఫిన్‌, ఓపియం, హెరాయిన్‌
విశాఖ డ్రగ్‌ రాకెట్‌ కేసులో సుదీర్ఘ ఆపరేషన్‌#vizag #Drugs #andhrapradesh #eenadu #TeluguNewshttps://t.co/92m3JhOVq4

— Eenadu (@eenadulivenews) March 24, 2024