సీఎం సొంత జిల్లాలో ఇసుక వ్యాపారి ఆత్మహత్యాయత్నం
జగన్‌ సమీప బంధువు వీరారెడ్డి మోసం చేశాడని..
ఇసుక రేవును సబ్‌లీజుకు తీసుకుని నష్టపోయిన వ్యాపారి నారాయణరెడ్డి#cmjagan #andhrapradesh #eenadu #Telugunewshttps://t.co/6O2AQymHvF

— Eenadu (@eenadulivenews) June 10, 2023