కర్నూలులో ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరుల వీరంగం
ఆంధ్రజ్యోతి రిపోర్టరుపై దాడి.. ఈటీవీ ప్రతినిధినీ వెంబడించారు
విలేకరుల కెమెరాలు ధ్వంసం
విశ్వభారతి ఆసుపత్రి వద్ద ఏమి జరుగుతోందో అర్థం కాని పరిస్థితి#ysavinshreddy #cbi #eenadu #Telugunewshttps://t.co/meBRHBQ02O

— Eenadu (@eenadulivenews) May 22, 2023