మీ సమస్యలు ఏంటి..మీ చదువుకి కానీ.. మౌళిక సదుపాయాల విషయం కానీ..ఉపాధి నిమిత్తం కానీ..మీ ఊరిలో మీరు ఎదుర్కుంటున్న సమస్యలు ఏంటి..ఉన్నత విద్యకు ఎందుకు మీరు మొగ్గు చూపటం లేదు..మీకు ఆసక్తి ఉన్న రంగాలు ఏంటి..యువతగా మీకున్న లక్ష్యాలు ఏంటి అంటూ ఏకధాటిగా మాట్లాడుతూనే ఉన్నాడట..2

— దేవయ్య (@DeviprasadSD) February 10, 2023