అయ్యా ఆడిటర్ విజయసాయి రెడ్డి గారూ...

చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకున్నామో లేదో చిదంబరం గారికి తెలుసు, 16 నెలలు జైల్లో ఉన్న మీ ఏ1 ఏ2 లకు తెలుసు గాని...

అన్ని కేసుల్లో నిందితులుగా ఉన్న మీ ఇద్దరూ నేడు ఎవరి కాళ్ళు పట్టుకుని బయట తిరుగుతున్నారో చెప్పగలరా...?

— Devineni Avinash (@DevineniAvi) June 29, 2019