ట్విట్టర్ టిల్లు @KTRBRS కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ఓపెన్ చేసిన నెలకే పర్రెలు వసిపాయె ఇది ఉంటదో కూలుతదో తేలది ఇడ ఇంకో అద్భుతం ఏందీ అంటే ఆ పర్రెలు కనబడకుండా పరదాలు కప్పిండ్రు..
ఎం టిల్లు చేపుడేమో గింతపోడు ఉంటాయ్ చుస్తేనేమో ఇగో గిట్ల...
తండ్రి దొంగ అయితే కొడుకు పోలీస్ అయితడా...?… pic.twitter.com/s0Ss4TcC7w

— Degam Yadagoud (@degam_yadagoud) July 30, 2023