మీ ఒక్క అమ్మమ్మ మాత్రమే సంతోష పడాలా @KTRBRS
— Degam Yadagoud (@degam_yadagoud) July 15, 2023
మిగతా 26000 అమ్మమ్మల సంగతేంటి ముఖ్యమైన మంత్రి గారు?
తెలంగాణ ఏర్పడి 8సం తర్వాత మనఊరు మనబడి అంటివి
7268 కోట్లు అంటివి
ఇప్పటివరకు 430 కోట్లే (6%) మాత్రమే ఖర్సు పెడితివి
26000 ప్రభుత్వ బడులల్లో కూడా ఇలాంటి భవనాలు కడితే మెచ్చుకుంటాము..
Cc… pic.twitter.com/QWauhofGGg