తిరుపతి ఎయిర్పోర్ట్ సమీపంలో వికృతమాల వద్ద రూ.97 కోట్లతో రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ, గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన 1800 ల పేదల ఇళ్ల గృహాల కాలనీని, పార్కును, కమ్యూనిటీ భవనాలను రాష్ట్ర మంత్రులు ప్రారంభోత్సవం చేశారు.#NTRHousing pic.twitter.com/bq8QG3BVQs

— Chittoor District (@chittoorgoap) February 9, 2019