ఈ ఫాం 7 ఆందోళనకు ఒక్కటే పరిష్కారం

ఎవరు ఎక్కడ నుండి ఫాం 7 అప్ లోడ్ చేసినా
వాటిని విచారించి, నిగ్గు తేల్చి
తొలగించే అధికారం బూత్ లెవల్ ఆఫీసర్లు అంటే
V.R.O.ల చేతిలో ఉంటుంది.

కాబట్టి
ఏ గ్రమానికి ఆ గ్రామం పరిధిలో
అక్రమంగా ఓట్లు తొలగిస్తే
నీకు మూదిందే అంటూ వార్నింగ్ ఇవ్వడమే

— #ఓటిరత్నాలు #రంగురాళ్లు (@chekreee) March 4, 2019