షార్క్ లెక్కన షార్ప్
ఆ సమయస్ఫూర్తి
ఆ వేగం

వైకాపాను
బిత్తరపోయేట్లు చేస్తోంది
నోరెత్తలేకుండా చేస్తోంది

అసలు
స్పందించలేకుండా చేస్తోంది

ఒక్కో సెల్ఫీ ఛాలెంజ్ కి
శత్రుపార్టీలో ఒక్కడుకూడా
రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి

ఇది మేము తెచ్చాము
ఛాలెంజ్ మీరు తెచ్చింది ఏమిటి? pic.twitter.com/rjVN0sHNQS

— చాకిరేవు (@chaakirevu) March 5, 2023