కదిరి నియోజకవర్గం...

కేవలం ముస్లిం, మైనారిటీ బాలికల కోసం కదిరిలోని సీపీఐ కాలనీ వద్ద ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్ (గురుకుల పాఠశాల) నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం రూ.17కోట్లకు పైచిలుకు నిధులను కేటాయించింది. నిధులు కేటాయించిన వెంటనే పనులు ప్రారంభించి 80 శాతం మేర పూర్తి చేసింది. pic.twitter.com/kdhIVxJxrb

— CBN ARMY VIZAG (@Cbnarmyvizag) March 21, 2023