మన #లీడర్ నీ మనం పొగిడితే కిక్ ఎమ్మి ఉంటది పక్క పార్టీ వాళ్ళు పొగిడితే వచ్చే కిక్ వేరు... 🔥🔥

నాడు @naralokesh అన్న మీద విమర్శలు చేసిన వాళ్లే ఈ రోజు లోకేష్ టీడీపీ కార్యకర్తలను కంటికి రెప్పలా కపడుతున్నాడు అంటున్నారు.. 🔥🔥❤️ pic.twitter.com/JjSuy66MP6

— CBN Followers (@cbn_followers) May 13, 2021