నీ చేతుల్లో ప్రభుత్వ బస్సులు ఉన్నాయని మహానాడు ను అడ్డుకుంటా అనుకుంటున్నావేమో జగన్ రెడ్డి.. తెలుగు తమ్ముళ్ళ కసి నీకు తెలియదు పాదయాత్రలు చేసైన సొంత వాహనాలలో అక్కడికి చేరుకుంటారు .ఆపడం నీ తరం కాదు.. తొక్కుకుంటూ పోతారు.. #Mahanadu2023#NTRCentenaryCelebrations#100YearsOfNTR pic.twitter.com/wFiRSyGm26

— B.Tech Ravi.MLC (@BTechRaviOff) May 25, 2023