కన్నా
నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చాడు
అందర్నీ కలేస్తున్నాడు.. ఇదే ఒక లీడర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం

వెనక ఒకడు ఉన్నాడు
5సం.. లు మంత్రిగా వెలగబెట్టాడు
ప్రభుత్వం పోగానే కనుమరుగై ఇప్పుడు బయట పడ్డాడు... అలాంటి వాళ్ళకు టిక్కెట్ ఇవ్వకపోవడమే బెటర్..!!!🙌 pic.twitter.com/hixCfBlETu

— ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@Bezawada_Alludu) March 27, 2023