'దక్షిణ భారత సినిమాల్లో దేవునిగా నటించే ఒక వ్యక్తి ఆధారంగా ఫరీస్త పాత్రను తీర్చిదిద్దాను. ఆయన చాలా సినిమాల్లో దేవునిగా నటించారు' అని సల్మాన్ రష్దీ తెలిపారు. https://t.co/dAKjtJBthB#TheSatanicVerses #SalmanRushdie #NTRamaRao

— BBC News Telugu (@bbcnewstelugu) August 14, 2022