పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో రాముడిగా, కృష్ణుడిగా, భీష్ముడిగా, దుర్యోధనుడిగా, అర్జునుడిగా, భీముడిగా, కర్ణుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటుడు ఆయన.
నటనకు డిక్షనరీ అంటు ఉంటే అది ఎన్టీఆర్ లాగానే ఉంటుంది. (2/4)

— Basavatarakam Indo American Cancer Hospital (@basavatarakam) May 28, 2022