వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి,
నిలబడితే సామ్రాజ్యాలు సాగిలా పడతాయి..
వాడి పొగరు.. ఎగిరే జెండా..
వాడి ధైర్యం.. చీకట్లని చీల్చే మండుటెండ..
వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్నెం ముద్దు బిడ్డ..
నా తమ్ముడు.. గోండు బెబ్బులి.. కొమరం భీమ్

▶️https://t.co/oZO56pWh5U#RamarajuForBheem pic.twitter.com/Q4lY4Wvqgv

— BA Raju's Team (@baraju_SuperHit) October 22, 2020