శ్రీ పెద్దమ్మ దేవాలయం ఆశీస్సులు నియోజకవర్గ ప్రజల పై ఉండాలని నియోజకవర్గం మొత్తం విస్తారంగా వర్షాలు కురిసి జలాశయాలఅన్ని నిండి రైతులు ,ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ పెద్దమ్మ స్వామిని ప్రార్థించడం జరిగింది. pic.twitter.com/5ougOvjB5J

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 14, 2019