గొప్పదనం అనేది పుట్టుకలో ఉండేది కాదని, జీవితంలో మనం చేసిన పనులే మనల్ని గొప్ప వ్యక్తులుగా నిలబెడతాయని చరిత్ర మనకు చెబుతుంది. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి చక్కగా విశదీకరించి, ఆధునిక సమాజానికి కూడా మార్గనిర్దేశనం చేసిన వాల్మీకి మహర్షికి మనందరం రుణపడి ఉన్నాం. #valmikijayanti pic.twitter.com/8pbTzoV1eH

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 13, 2019