శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్ర మండలం లో BC కాలనీ కి చెందిన వాటి వారధి ఈ రోజు గుండెపోటు కారణంగా మృతి చెందగా పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేయడం జరిగింది. pic.twitter.com/SC16EHebEm

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 11, 2019