బుక్కరాయసముద్ర మండలం యస్ కొండాపురం గ్రామం రుద్ర రామక్రిష్ణ కుమారుడు శివ ప్రసాద్ వివాహ పిలుపు మేరకు ముహూర్తం రోజే వారి స్వగ్రామం కి వెళ్లి వారి వారిని ఆశీర్వదించడం జరిగింది అలాగే ఆ గ్రామంలోని ప్రజలను కలవడం జరిగింది. pic.twitter.com/ajlJpDmem5

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 4, 2019