ఈరోజు అనంతపురం విద్యుత్ కళాభారతి కళ్యాణ మండపం గుత్తి రోడ్డు లో బుక్కరాయసముద్రం మండలం రేగడి కొత్తూరు గ్రామానికి చెందిన శ్రీ వెంకట సుబ్బయ్య గారి కుమార్తె (హేమ కుమారి & ప్రకాష్ నాయుడు) గారి వివాహా ఆహ్వానం మేరకు హాజరయ్యి దంపతులను ఆశీర్వదించడం జరిగింది. pic.twitter.com/XRxeyilwn5

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 3, 2019