ఈరోజు వారి జయంతి సందర్భంగా ప్రజలందరూ ప్రేమను పంచుతూ ఒకరికొకరు సహాయపడుతూ ఉండాలి. నోటు మీద ఉన్న గాంధీ గారిని ఎలాగౌరవిస్తమో అలాగే ఆయన నోటి మాటలు కూడా గౌరవించాలని ముఖ్యంగా యువతను ఎంత వీలైతే అంత హింసను ప్రోత్సహించకుండా వీలైతే కొంత మందికి సహాయ పడుతూ, ప్రేమను పంచుతుా ముందుకు వెళ్ళాలి

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 2, 2019