నియోజకవర్గం మంతా 4నెలలు కావోస్తున్న నీటి సమస్యలను పరిష్కరించలేకున్నారు ఈ ycp ప్రభుత్వం. గ్రామంలో పర్యటించగా మంచి నీటి సమస్య , 13 రూమ్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని తెలియజేసారు. గ్రామస్తులతో మాట్లాడుతూ అధికారులు దృష్టికి తీసుకెళ్తాను అని తెలియచేయడం జరిగింది @ncbn@naralokesh pic.twitter.com/6ygmHGr22J

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 1, 2019