కంప్లైంట్ ఇచ్చి, కేసు ఫైల్ చేసిన ఇంత వరకు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశాను. పార్టీలకు అతీతంగా మహిళకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులందరు స్వచ్ఛందంగా ముందుకు పెద్దఎత్తున తరలి వచ్చరు. @naralokesh @ncbn @JaiTDP pic.twitter.com/TbYJHzWgCv

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 1, 2019