బుక్కరాసముద్రమండలం సంజీపురం గ్రామానికి చెందిన చిన్నమ్మ ( 63 ) కూలికి వెళ్లందే ఒక పూట కుడా గడవని జీవితం ఒక రోజు కూలికి వెళ్తుండగా దారి మధ్యలో కిందికి పడి వెన్నెముకు విరగడం తో ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం వచ్చిన చిన్నమ్మ ను పరామర్శించడం జరిగింది. pic.twitter.com/8CdA4YCiyU

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 1, 2019