ఇంతటి నియంత్రత్వ పాలన ఎక్కడా చూడలేదు. శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ అధినేత @ncbn గరు ఇంటి వద్ద ధర్నా చేస్తోండగా ఒక దళిత మహిళా అని చూడకుండా పొలీసులు మాపై దౌర్జన్యానికి పాల్పడి,బలవంతంగా అరెస్టు చేసి అనంతరం వ్యానులో మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతోంది. #ChaloAtmakur pic.twitter.com/cmQEfjt5c0

— Bandaru Sravani Sree (@bandaru_sravani) September 11, 2019