పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పల్లె రఘునాథరెడ్డి గారి వయస్సు రీత్యా..🙏🙏🙏

ఆయనని నారా లోకేష్ అన్న చేస్తున్న యువగళం పాదయాత్ర పర్యవేక్షణ బాధ్యతలతో సరిపెట్టటం బెటర్ ఏమో అనిపిస్తోంది..✍️✍️

పాదయాత్రలో వందలలో కాదు ఇప్పుడు వేలాది మంది పాల్గొంటున్నారు.. అలాగే కార్యకర్తల ఉత్సాహం… pic.twitter.com/efve8BZEFy

— Balaji Gupta (@BalajiGupta) March 25, 2023