కదిరి నియోజకవర్గంలోని చిన్న‌య‌ల్లంప‌ల్లి వద్ద 600 కి.మీ. చేరిన నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ ఈ సంద‌ర్భంగా చిన్న‌య‌ల్లంప‌ల్లి వ‌ద్ద‌ టెంపుల్ టూరిజం స‌ర్క్యూట్ ఏర్పాటు చేస్తామని టీడీపీ ప్ర‌భుత్వం రాగానే కార్యాచ‌ర‌ణ ప్రారంభిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. pic.twitter.com/DYCYmlkxnr

— TNTUC - Telugu Nadu Trade Union Council (@APTNTUC) March 19, 2023