మన, జన నాయకుడు.. యువనేత, టీడీపీ దళపతి @naralokesh గారు నేడు మొదలు పెట్టిన యువగళం పాదయాత్ర అఖండ విజయం సాధించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, లోకేష్ గారికి హారతి ఇచ్చి, నుదుటిన దేవుని బొట్టు పెట్టాను.
జై యువగళం. జై తెలుగుదేశం. #YuvaGalamPadayatra pic.twitter.com/PQ3HwOnHjn

— Anitha Vangalapudi (@Anitha_TDP) January 27, 2023