ఫ్రంట్ లైన్ వర్కర్ అంటే అర్థం తెలుసా A1 రెడ్డి గారు. ఆడబిడ్డలకు ఎలానూ మీ రౌడీ రాజ్యంలో రక్షణ లేదు.కనీసం ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మర్యాద ఇవ్వరా?మద్యం సేవించేదేమో టెస్ట్ చేయించమంటారా?ఇంత మదం దేనికి సారూ!? pic.twitter.com/vPcAMRQ3pV

— Anitha Vangalapudi (@Anitha_TDP) June 6, 2021