🔸నారాడాగ్స్ అని తిట్టించిన తర్వాత మళ్ళీ నువ్వు సీన్ లోకి ఎంటర్ అవ్వడం.
🔸 YCP కి వైఎస్సార్ బొమ్మ, మీకు మోడీ బొమ్మ ఉన్నా.. మీరంతా కలిసి ఉన్నట్లుండి NTR పేరు కలవరించి, ప్రేమ, గౌరవం ఒలకబోయడం.
🔸ఇవన్నీ చూస్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం 2 పార్టీలు తేదేపా ను టార్గెట్ చేశాయని తెలుస్తుంది

— anigalla🇮🇳 (@anigalla) September 25, 2022