నారాయణకు బెయిల్ మంజూరు..
పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చిన న్యాయమూర్తి. నారాయణ న్యాయవాదుల వాదనతో ఏకీభవించి బెయిల్ మంజూరు. 2014 లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ కు నారాయణ రాజీనామా చేసినట్లు చూపిన న్యాయవాదులు. తుదిగా నారాయణకు వ్యక్తిగత పూచీకత్తు తో బెయిల్ మంజూరు చేసిన మెజిస్ట్రేట్.

— anigalla🇮🇳 (@anigalla) May 10, 2022