చనిపోయారు. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు సాక్షిలో కూడా వచ్చింది.
జాబ్ క్యాలెండర్ విషయంలో లోకేష్ పోరాటం చూసి, మా అన్న కూడా ఉద్యోగం లేక చనిపోయాడని, తమ కుటుంబానికి జరిగిన అన్యాయం పై, గోపాల్ తమ్ముడు లేఖ రాస్తే, లోకేష్ దానికి స్పందించారు.

అప్పటి నుంచి
2/5 pic.twitter.com/HkxKNG2JUk

— anigalla🇮🇳 (@anigalla) July 7, 2021