*గుంటూరు..తూర్పు: YSRCP MLA ముస్తఫా బావకి కరోనా పాజిటివ్*.

కాకాని రోడ్ మంగళ దాస్ నగర్లో ఉండే ఎమ్మెల్యే సోదరి భర్త ఢిల్లీ లో జరిగిన మూడు రోజుల కార్యక్రమానికి వెళ్ళి మార్చ్ 18 వచ్చాడు.

*జనతా కర్ఫ్యూ జరిగిన మార్చి 22 ఆదివారం రోజున గుంటూరులో సుమారు 500 మందికి విందు ఇచ్చాడు*
1/3 pic.twitter.com/7JSj8eU1bu

— anigalla🇮🇳 (@anigalla) March 27, 2020