కదిలింది మహాయాత్ర

సుదీర్ఘ ఉద్యమపథంలో మరో ప్రస్థానం
‘న్యాయస్థానం’ నుంచి మొదలైన అమరావతి యాత్ర
45 రోజులు సాగి ‘దేవస్థానం’ ముంగిటకు
అందరి నోటా ఏకైక నినాదం రాజధానే
తుళ్లూరులో 9.05 గంటలకు తొలి అడుగు
యాత్ర దారిలోని ఊళ్ల నుంచి ఘన స్వాగతం pic.twitter.com/NA36XRW0My

— sonykongara(O positive Blood group) (@andhrudu12) November 2, 2021