చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఏ తప్పు చేయని బాబు గారిపై ఉన్న రిమాండ్ కొట్టివేయాలని గండాలని గట్టెక్కించమని ఈరోజు తుళ్ళూరు దీక్షా శిబిరంలోని మహిళలు వైకుంఠ పురంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గండ దీపాన్ని వెలిగించి స్వామికి సమర్పించారు#IAmWithBabu pic.twitter.com/0v342VxKWE

— PrabhuDas (@amaravatiraythu) September 22, 2023